• వన్డే సీరిస్‌కు టీమిండియా కొత్త కెప్టెన్‌!

    Published Date : 27-Nov-2017 6:42:47 IST

    శ్రీలంకతో వన్డే సీరిస్ కు టీమిండియా కెప్టెన్ గా ఎంపికయ్యాడు రోహిత్ శర్మ. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కొహ్లీ రెస్టు కోరాడంతో వన్డే సీరిస్ నుంచి కొహ్లీకి విశ్రాంతిని ఇచ్చారు సెలెక్టర్లు. ఆ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీని చేపట్టనున్నాడు. ఒక వన్డే సీరిస్ కు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవడం విరాట్ కు ఇదే తొలి సారి. వన్డే సీరిస్ కు సిద్ధార్థ్ కౌల్ ఎంపికయ్యాడు. టీమిండియాకు ఎంపిక కావడం ఇతడికి ఇదే తొలి సారి.

Related Post