• మరో హీరోయిన్, క్రికెటర్ ప్రేమాయణం!

    Published Date : 18-May-2017 9:19:42 IST

    క్రికెటర్లకు.. సినీ హీరోయిన్లకు మధ్య ప్రేమాయణాలు కొత్తవేమీ కాదు. ఇంత వరకూ ఇలాంటి కథలెన్నింటినో జనాలంతా విన్నారు, కన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరాడు భువనేశ్వర్ కుమార్. టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకరిగా ఉన్న భువీ ఇటీవలి ఐపీఎల్ లో కూడా సత్తాచాటాడు. అదలా ఉంటే అనుస్మృతీ సర్కార్ అనే బెంగాలీ హీరోయిన్ తో భువీ డేటింగ్ లో ఉన్నాడట. ఆమె బెంగాలీ సినిమాల్లో నటించడంతో పాటు బాలీవుడ్ ఆఫర్ల కోసం ట్రై చేస్తోందని సమాచారం.

Related Post