• 23న టీమిండియా క్రికెటర్ పెళ్లి

    Published Date : 21-Nov-2017 9:44:05 IST

    ఈడెన్ టెస్టులో తన బౌలింగ్ తో శ్రీలంకను అదరగొట్టిన టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ పెళ్లి కొడుకు అవుతున్నాడు. 23న భువీ పెళ్లి జరగనుంది. నుపుర్‌ అనే అమ్మడితో భుమీ కొన్నాళ్లు ప్రేమాయణాన్ని సాగిస్తున్నాడు. పెళ్లి నేపథ్యంలో భువీ తర్వాత రెండు టెస్టులకూ దూరం కానున్నాడు. అలాగే ధవన్ కూడా తదుపరి టెస్టుకు ఉండడని తెలుస్తోంది. భువీ స్థానంలో తమిళనాడు ఆటగాడు విజయశంకర్ జట్టులోకి ఎంపికయ్యాడు.

Related Post