• ఆ నటిని కిడ్నాప్ చేద్దామనుకున్నా: అక్తర్

    Published Date : 29-Dec-2017 4:57:13 IST

    బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే అంటే తనకు ప్రాణమని చెప్పాడు పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయాబ్ అక్తర్. ఆమెను తను ఒక దశలో తీవ్రంగా ప్రేమించానని అతడు చెప్పాడు. అప్పట్లో ఇండియా టూరుకు వచ్చినప్పుడు కనీసం ఒక్కసారి సోనాలీని కలుద్దామని తను ప్రయత్నించాను అని, మేనేజ్ మెంట్ పర్మిషన్ కూడా తీసుకున్నాను అని అక్తర్ చెప్పాడు. ప్రేమిస్తున్నానని చెప్పాలని, ఒప్పుకోకపోతే కిడ్నాప్ అయినా చేయాలనే ఆలోచన చేశానని అక్తర్ సరదాగా చెప్పాడు. అయితే తను ఆమెను కలవలేకపోయానన్నాడు.

Related Post