• వైకాపా ప్లీనరీలో విజయమ్మ, షర్మిల.. ఏమన్నారంటే!

    Published Date : 09-Jul-2017 12:54:20 IST

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రెండో రోజున వైఎస్ కుటుంబీకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, జగన్ సోదరి షర్మిలలు ప్లీనరీలో పాల్గొని ప్రసంగించారు. విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ ను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడంతా మంచి వాడు, బయటకు వచ్చాకా చెడ్డవాడు అయ్యాడా? అని ప్రశ్నించారు. తను బిడ్డను మీకు అప్పగించాను అని సభికులను ఉద్దేశించి విజయమ్మ అన్నారు. షర్మిల మాట్లాడుతూ.. మాట తప్పడం మా రక్తంలోనే లేదు అన్నాడు.

Related Post