• బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది: అమిత్ షా

    Published Date : 07-Sep-2017 6:56:47 IST

    ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఒడిశాలో కొన్ని దశాబ్దాల నుంచి బీజూ జనతాదళ్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. నవీన్ పట్నాయక్ ఆ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని, యువనాయకత్వంతో వెళ్లి ఆ రాష్ట్రంలో పరిపూర్ణ మెజారిటీని సాధిస్తామని షా విశ్వాసం వ్యక్తం చేశారు.147కు గానూ 120 సీట్లలో గెలుస్తామని అన్నారు.

Related Post