• ఆయనపై నిప్పులు చెరిగిన ఆర్ఎస్ఎస్!

    Published Date : 25-Sep-2017 6:21:04 IST

    మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీపై విశ్వ హిందూ పరిషత్‌ మండిపడింది. ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఎలా వెళ్లారని అన్సారీని సంఘ్ ప్రశ్నించింది. ఆయన కావాలనే ఇలా చేస్తున్నారని విరుచుకుపడింది. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అన్సారీ పాల్గొన్నారు. ఆ సంస్ధకు ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కానీ అన్సారీ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సంఘ్ ఘాటుగా స్పందించింది.

Related Post