• రాజ్యసభ నుంచి ఈ ఎంపీలకు సెలవిక..!

    Published Date : 17-May-2017 10:35:56 IST

    రాజ్యసభ నుంచి ఈ ఎంపీలకు సెలవిక..!
    గోవా, గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన పదిమంది ఎంపీల పదవీ కాలం ముగియనుంది. వీరిలో రాజకీయ ప్రముఖులు ఉండటం గమనార్హం. స్మృతీ ఇరానీ, సీతారం ఏచూరీ,అహ్మద్ పటేల్ వంటి ఉద్ధండులు ఇప్పుడు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. వీరితో పాటు మరో ఏడు మంది కూడా రిటైర్ కానున్నారు. వీరిలో స్మృతీ ఇరానీకి భయం లేదు. బీజేపీకి ఉన్న బలాన్ని బట్టి ఆమెను మళ్లీ గెలిపించగలరు. అహ్మద్ పటేల్ పై సోనియా దయ చూపుతుందో లేదో. ఏచూరీకి మాత్రం ఇది సంకటమే.

Related Post