• పవన్ మద్దతును అడిగిన చంద్రబాబు?

    Published Date : 16-Aug-2017 7:54:11 IST

    రాజ్ భవన్ లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్ తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ మద్దతును అడిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. నంద్యాల బై పోల్స్ లో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలని పవన్ ను కోరాడట చంద్రబాబు. ఈ కార్యక్రమానికి వీరు హాజరైన సంగతి తెలిసిందే. పనిలో పనిగా మద్దతును అడిగాడట బాబు.

Related Post