• ‘బాబా తో నా భార్యకు అక్రమ సంబంధముంది’

    Published Date : 23-Sep-2017 9:50:22 IST

    తన భార్య హనీ ప్రీత్ కు డేరా సచ్ఛా సౌధా బాబా గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ తో అక్రమ సంబంధం ఉందని వ్యాఖ్యానించాడు విశ్వాస్ గుప్తా. ప్రస్తుతం హనీప్రీత్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన విశ్వాస్.. హనీప్రీత్ పై ఆరోపణలు చేశాడు. బయటి ప్రపంచానికి హనీప్రీత్ ను తన దత్తపుత్రికగా గుర్మీత్ ప్రచారంచేశాడు అని, కానీ.. అతడికి, ఆమెకు అక్రమసంబంధం ఉందని విశ్వాస్ వ్యాఖ్యానించాడు. ఈ విషయమై తను 2011లోనే కోర్టుకు వెళ్లినట్టుగా పేర్కొన్నాడు.

Related Post