• బీజేపీ ఆ ఏడు సీట్లనూ వదలదట..!

    Published Date : 07-Oct-2017 10:33:25 IST

    యూపీలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 80 ఎంపీ సీట్లకు గానూ 73 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. ఏడు సీట్లలో కాంగ్రెస్, ఎస్పీలు విజయం సాధించాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ములాయం స్థాయి నేతలు మాత్రమే అక్కడ విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఈ సీట్లను కూడా వదలమని అంటోంది బీజేపీ. ఆ సీట్లలో విజయం సాధించడానికి తగిన ప్రణాళికలు రచిస్తోందట.

Related Post