• ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ క్లారిటీ ఇచ్చేదెప్పుడంటే!

    Published Date : 13-Jul-2017 10:00:03 IST

    రాష్ట్రపతి అభ్యర్థిగా అనూహ్యంగా రామ్ నాథ్ కోవింద్ ను తెరపైకి తెచ్చిన భారతీయ జనతా పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెడుతుందనేది అత్యంత ఆసక్తికరమైన అంశం. ఇప్పటికే యూపీఏ తరపు అభ్యర్థిని ప్రకటించేశారు. ఇక ఎన్డీయే అభ్యర్థినే ప్రకటించాల్సి ఉంది. దీనిపై ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో షా చర్చలు జరుపుతున్నాడు. వైస్ ప్రెసిడెంట్ గా దక్షిణాది బీజేపీ నేతను ప్రకటించే అవకాశాలున్నాయి.

Related Post