• అలనాటి హీరోయిన్ రాధ వివాహ వార్షికోత్సవం

    Published Date : 11-Sep-2016 11:43:42 IST

    రాధ.. ఒక దశలో తెలుగునాట టాప్ హీరోయిన్ గా నిలిచిన నటి. 1990 కి ముందు తెలుగులో మాత్రమే గాక.. తమిళ, మలయాళ భాషల్లో కూడా టాప్ హీరోయిన్ గా వెలుగొందింది ఈమె. ఆ తర్వాత వివాహం చేసుకుని గృహిణి పాత్రకు పరిమితం అయ్యింది. తాజాగా ఈమె 25 వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఒక మలయాళీని వివాహం చేసుకున్న రాధ కు ఇద్దరు కూతుర్లు.. వాళ్లు హీరోయిన్లు అని వేరే చెప్పనక్కర్లేదు. కార్తిక, తులసి.. వాళ్లిద్దరూ ఇండస్ట్రీలో తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.

    full article @ Greatandhra

Related Post