• టెంపర్ వివాదంపై బండ్లగణేష్ స్పందన ఇది!

    Published Date : 25-Nov-2017 6:18:17 IST

    చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్షను ఎదుర్కొంటున్న నిర్మాత బండ్లగణేష్ స్పందించాడు. వక్కంతం వంశీకి తను డబ్బులు ఇవ్వడాన్ని నిలిపివేయడానికి వేరే కారణం ఉందన్నాడీయన. తను కోటి రూపాయలకు పైనే ఇచ్చి కథపై హక్కులు కొనుక్కొంటే.. వాటి రీమేక్ హక్కులను వంశీ మరొకరికి అమ్ముకున్నాడని.. అందుకే తను డబ్బులు పెండింగ్ లో ఉంచానని బండ్ల అంటున్నాడు. వంశీ తనకు మోసం చేశాడని.. అందుకే డబ్బు ఇవ్వలేదని, అది తనకు పెద్ద లెక్క కాదని, శిక్షపై పై కోర్టుకు వెళ్తాను అని ఈయన అంటున్నాడు.

Related Post