• ఫ్యాన్స్ కాళ్లకు నమస్కరించిన హీరో!

    Published Date : 11-Jan-2018 5:53:00 IST

    తమ అభిమాన హీరో కాళ్లకు ఫ్యాన్స్ నమస్కారాలు చేయడం కొత్త ఏమీ కాదు. అయితే తమిళనాట కాస్త భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. తన తాజా సినిమా ప్రమోషన్లో ఉన్న తమిళ స్టార్ హీరో సూర్య.. ఒక అభిమాని కాళ్లకు నమస్కరించాడు. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఇలా జరిగింది. సూర్య స్టేజ్ మీదకు రాగానే అభిమానులు దూసుకు వచ్చి హీరో కాళ్లకు మొక్కారు. అందుకు ప్రతిగా సూర్య సదరు అభిమాని కాళ్లకు మొక్కి ఆశ్చర్యపరిచాడు. ఫ్యాన్స్ పై తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు సూర్య.

Related Post