• సునీల్ రీమేక్ సినిమాకు అదే పేరు..

    Published Date : 10-Nov-2017 9:15:58 IST

    మలయాళంలో హిట్టైన టూ కంట్రీస్ సినిమాను తెలుగులో సునీల్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్.శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ను ఖరారు చేశారు. మలయాళంలో యూజ్ చేసిన టూ కంట్రీస్ అనే టైటిల్‌నే తెలుగులో కూడా వాడుతున్నారు. అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారట. ఈ సినిమా సునీల్ కెరీర్ కు చాలా కీలకంగా మారనుంది.

Related Post