• శ్రేయాకు అరుదైన గౌరవం…!

    Published Date : 16-Mar-2017 6:56:37 IST

    ఇండియాలో ఏర్పాటు చేస్తున్న మేడమ్ టుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియంలో ప్రముఖ గాయకురాలు శ్రేయా ఘోషాల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మైనపు విగ్రహాన్ని సిద్ధం చేసేందుకు మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు అవసరమైన కొలతల్ని శ్రేయా నుంచి తీసుకున్నారు. ఈ విషయమై శ్రేయా మాట్లాడుతూ… నిజంగా నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా… అన్నారు. జూన్ లో ఇండియాలో టుస్సాడ్స్ మ్యూజియం ఆరంభం కానుంది.

Related Post