• సమంత ఫ్లాట్ నే అద్దెకు తీసుకున్న హీరోయిన్!

    Published Date : 17-Jul-2017 9:37:08 IST

    గతంలో హైదరాబాద్ లో సమంత స్టే చేసిన ఫ్లాట్ నే అద్దెకు తీసుకుందట సయేషా సైగల్. అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈమెకు ఆ సినిమా హిట్ కాకపోయినా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రత్యేకించి దక్షిణాదిన కొంతమంది హీరోలు ఈమెపై కన్నేశారు. ఈక్రమంలో తన మకాం ను హైదరాబాద్ కు మార్చిందట సయేషా. గతంలో సమంత ఒక ఫ్లాట్ లో స్టే చేసినప్పుడు చేతినిండా అవకాశాలతో వెలిగిందట. ఆ తర్వాత ఆమె సొంతింటికి షిఫ్ట్ అయిపోయింది. సమంత ఖాళీ చేసిన ఇంట్లో సయేషా దిగి.అవకాశాలు వరిస్తాయని భావిస్తోందట.

Related Post