• అర్జున్ రెడ్డి దర్శకుడు.. ఆ హీరోతోనే!

    Published Date : 02-Sep-2017 4:35:01 IST

    అర్జున్ రెడ్డి సినిమాను శర్వానంద్ తో చేయాల్సిందని ఒకసారి చెప్పాడు సందీప్ రెడ్డి వంగా. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ సినిమాకు పని చేసిన రోజుల్లో తను ఈ కథను అతడికి చెప్పానని అన్నాడు. వివిధ కారణాల చేత ఆ సినిమా పట్టాలెక్కలేదని చెప్పాడు. చివరకు విజయ్ తో వచ్చి సంచలన విజయం సాధించింది ఈ సినిమా. మరి రెండో సినిమా మాత్రం శర్వానంద్ తోనే చేయబోతున్నాడట సందీప్. వీరి కాంబోలో ఒక సినిమా రానున్నదని సమాచారం.

Related Post