• సాయిధరమ్ లేకపోతే నేను లేను: సందీప్ కిషన్

    Published Date : 15-Nov-2017 7:39:55 IST

    తన జీవితంలో అత్యంత టఫెస్ట్ సిట్యూయేషన్స్ లో సాయి ధరమ్ తేజ తన వెంట నిలిచాడు అని చెప్పాడు సందీప్ కిషన్. తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నప్పుడు అతడు అందించిన సహకారంతోనే తను ఇంత వరకూ ఇలా ఉండగలిగాను అని ఈ హీరో వివరించాడు. తనను తన స్నేహితులే కొందరు మోసం చేశారని.. ఆ సమయంలో తేజూ తనకు అండగా నిలిచాడని, తేజూ తనకేమీ కాడని, అయినా అతడు తనను ఆదరించాడని సందీప్ అన్నాడు. తెల్లవారుజాము నాలుగు వరకూ తనతో ఉండి అతడు ధైర్యం చెప్పేవాడని సందీప్ వివరించాడు.

Related Post