• సమంత హాట్ టాక్.. సెక్స్ అంటే చాలా ఇష్టం..!

    Published Date : 15-Jul-2017 6:29:12 IST

    సెక్స్, ఫుడ్.. ఈ రెండింటిలో ఏదంటే మీకు బాగా ఇష్టం అంటే, మరో ఆలోచన లేకుండా సెక్స్ అంటే ఇష్టం అని చెప్పేసింది సమంత. త్వరలోనే నాగచైతన్యతో ఏడుఅడుగులు నడవనున్న సమంత ఇలా చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ వ్యాఖ్యానాలు చేసింది. ఒకవైపు ప్రశ్న పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే మరోవైపు… సెక్స్ అంటే ఇష్టమని ఆమె చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ఫుడ్ లేకపోయినా ఒక రోజంతా ఉండగలనని సమంత వ్యాఖ్యానించడం విశేషం.

Related Post