• ఆ ప్రశ్న అడగ్గానే సమంతకు కోపం వచ్చింది!

    Published Date : 13-Jul-2017 9:57:21 IST

    సమంతకు కోపం వచ్చింది. దీనికి కారణం.. ఒక ప్రశ్న. ఒక తమిళ జర్నలిస్టు అడిగిన ఒక ప్రశ్న సమంతకు ఎక్కడలేని కోపం తెప్పించింది. మరి ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే.. పెళ్లి తర్వాత కూడా నటిస్తారా? అనేది! ఇప్పటికే సమంత ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. తను పెళ్లి తర్వాత కూడా నటిస్తానని సమంత స్పష్టం చేసింది. మళ్లీ ఈ ప్రశ్న అడగ్గానే సమంతకు కోపం వచ్చింది. డాక్టర్నో, లాయర్నో అయితే ఈ కొశ్చన్ అడగ్గలరా? యాక్టర్ నే ఎందుకు అడుగుతారని విరుచుకుపడింది.

Related Post