• గ్రేట్: భారీ ఎత్తున నష్ట పరిహారం ఇస్తున్న సల్మాన్!

    Published Date : 11-Jul-2017 9:05:55 IST

    తన సినిమాను కొన్ని తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న డిస్ట్రిబ్యూటర్లను అదుకునే పని మొదలుపెట్టాడు సల్మాన్ ఖాన్. తొలి షో నుంచే డివైడ్ టాక్ తో డిజాస్టర్ గా నిలిచిన ‘ట్యూబ్ లైట్’ డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 55 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించనున్నాడట ఈ హీరో. ఈ మేరకు చెల్లింపులను ట్యూబ్ లైట్ యూనిట్ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మధ్యకాలంలో మరే స్టార్ హీరో కూడా ఈ స్థాయిలో నష్టపరిహారాన్ని చెల్లించిన దాఖలాలు లేవు.

Related Post