• వర్మ ఆ సినిమాను అటక ఎక్కించినట్టేనా!

    Published Date : 21-Nov-2017 9:47:55 IST

    వర్మకు ఇలాంటి అన్నీ మామూలే.. బాగా హడావుడి చేయడం, తర్వాత సదరు సినిమాను పక్కన పెట్టడం. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా అదే బాపతే అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రకటించిన సంచలనాలు రేపిన ఆర్జీవీ ఇప్పుడు నాగార్జున సినిమాతో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆగిపోయినట్టే అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆర్జీవీ అస్సలు మాట్లాడటం లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు బలం చేకూరుతోంది.

Related Post