• ప్రేమిస్తున్నా, అతడినే పెళ్లి చేసుకోనేమో: రష్మీ

    Published Date : 10-Nov-2017 9:14:30 IST

    తను మూడేళ్ల నుంచి ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్న మాట వాస్తవమే అంటోంది జబర్ధస్త్ రష్మీ. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అతడినే పెళ్లి చేసుకుంటానో లేదో తనకే తెలియదని ఈమె వ్యాఖ్యానించడం. ప్రేమలో ఉన్న విషయాన్ని మాత్రం ఈమె ధ్రువీకరిస్తోంది. అతడినే పెళ్లి చేసుకోవడం గురించి సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇంతకీ అతడెవరో మాత్రం చెప్పలేదు ఈమె. తనది తెలుగు రాష్ట్రం కాదని, యూపీ, ఒడిశా నేపథ్యం అని.. వైజాగ్ లో పుట్టి పెరిగానని రష్మీ చెప్పింది.

Related Post