• రకుల్ కి కాబోయేవాడికి అదొక్కటీ ఉంటే చాలట!

    Published Date : 14-Aug-2017 11:54:05 IST

    తనకు కాబోయే భర్తకు ఏం ఉన్నా లేకపోయినా.. అదొక్కటీ ఉంటే చాలని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇంతకీ అదేమిటంటే.. హైటు! అవును… అదొక్కటీ ఉంటే చాలని ఈమె స్పష్టం చేస్తోంది. తన భర్త మంచోడు కాకపోయినా ఫర్వాలేదు కానీ, హైటు అయిన వాడు మాత్రం కావాలని అంటోంది. మరి కాబోయే వాడి గురించి చాలా మంది హీరోయిన్లు చాలా అర్హతలే చెబుతూ ఉంటారు. వాళ్ల అభిరుచులన్నింటినీ మేలవించిన వాడై ఉండాలని అంటూ ఉంటారు. అయితే రకుల్ మాత్రం హైట్ ఒక్కటీ చాలంటోంది.

Related Post