• రజనీ.. ఆ ముగ్గురు దర్శకుల పేర్లు చెప్పాడు!

    Published Date : 30-Dec-2017 3:51:53 IST

    తన కెరీర్ కు సంబంధించి ముగ్గురు దర్శకులు అతి కీలకం అన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. రాజకీయాల్లోకి వస్తాడనే ఊహాగానాల నడుమ అభిమానులతో సమావేశం అవుతున్న రజనీకాంత్ ఐదో రోజున ఫ్యాన్స్ తో మాట్లాడుతూ.. తనను చూడగానే కే బాలచందర్ మూడు సినిమాలకు సైన్ చేయించుకున్నారని అన్నారు. తమళ్ నేర్చుకొమ్మన్నారని చెప్పారు. సురేష్ కృష్ణ, మణిరత్నంలు తనను స్టార్ గా చేశారని రజనీకాంత్ అన్నారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో బాషా, మణిరత్నం దర్వకత్వంలో దళపతిలో నటించాడు రజనీ.

Related Post