• గరుడ వేగ డిస్ట్రిబ్యూటర్‌కు లాభాలు

    Published Date : 21-Nov-2017 9:45:48 IST

    పీఎస్‌వీ గరుడ వేగ సినిమాను అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసిన పంపిణీదారుడికి మంచి లాభాలే దక్కేయాని సమాచారం. ఈ సినిమా గత ఆదివారంతో యూఎస్ లో హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఈ కలెక్షన్లను సాధించుకుంది. అన్ని ఖర్చులూ పోనూ ఈ సినిమా నిర్మాతకు మంచి లాభాలు దక్కాయని.. కోటి రూపాయల పైనే లాభపడ్డాడు అని సమాచారం. గత వారం విడుదల సినిమాల్లో ఖాకీ మాత్రమే యూఎస్ వసూళ్లలో ముందుంది.

Related Post