• హీరోయిన్ తొడల డ్రస్ పై తల్లి స్పందన!

    Published Date : 11-Jul-2017 9:10:19 IST

    ఆ మధ్య జర్మనీ పర్యటనలో ఉన్న నరేంద్రమోడీని నటీమణి ప్రియాంక చోప్రా కలిసిన తీరుపై విమర్శలు వచ్చాయి. మోడీతో సమావేశం అయినప్పుడు ప్రియాంక వేసుకున్న డ్రస్ సభ్యతగా లేదని నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే ప్రియాంక వాటిని లెక్క చేయలేదు. తాజాగా ప్రియాంక తల్లి ఆ అంశంపై స్పందించింది. తాము ప్రధానిని కలవడానికి ముందే డ్రస్ గురించి ప్రొటోకాల్ అధికారులను అడిగామని.. అభ్యంతరం లేదని వారు చెప్పారని, నెటిజన్లకు తప్ప దానిపై ఎవరికీ అభ్యంతర లేదన్నారు.

Related Post