• రామ్ చరణ్.. నిర్మాతగా ఆమెను భరించగలడా?

    Published Date : 19-Jun-2017 2:42:12 IST

    ఇది వరకూ ప్రియాంక చోప్రా సరసన ఒక సినిమాలో నటించాడు రామ్ చరణ్. జంజీర్ రీమేక్ లో ఆమో సరసన నటించాడు. మరి అంతే కాదు.. ఇప్పుడు చరణ్ నిర్మాతగా వ్యవరిస్తున్న ఉయ్యాలవాడ లో ఆమెను ఒక హీరోయిన్ గా నటింపజేయాలని చరణ్ అనుకుంటున్నాడట. మరి ఇప్పుడు ప్రియాంక హాలీవుడ్ అవకాశాలతో బిజీగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆమె సౌత్ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందా అనేది సందేహమే. అలా నటించినా భారీ పారితోషకం అడిగే అవకాశం ఉంది. తెలుగు వాళ్లు అంత భరించగలరా అని?

Related Post