• జనవరి 25న పద్మావత్!

    Published Date : 08-Jan-2018 8:31:01 IST

    వివిధ వివాదాల అనంతరం.. ఎట్టకేలకూ ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పద్మావత్’ కు విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోందని దీని రూపకర్తలు పేర్కొన్నారు. ముందుగా పద్మావతి అని నామకరణం చేసుకున్న ఈ సినిమా వివాదాలన అనంతరం టైటిల్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కాన్సెప్ట్ పై రాజ్ పుత్ ల అభ్యంతరాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వివిధ కట్స్ అనంతరం.. కూడా వారి నుంచి అభ్యంతరాలు వస్తుండటం విశేషం.

Related Post