• ఎన్టీఆర్ బయోపిక్ మరో రూమర్!

    Published Date : 08-Jan-2018 8:26:31 IST

    తేజ దర్శకత్వంలో రూపొందుతుంది అంటున్న ఎన్టీఆర్ బయోపిక్ రూమర్ల మీద నడుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడిగా తేజ అనౌన్స్ అయినప్పటికీ ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ప్రకటన రాలేదు. ఇందులో బాలయ్య నటిస్తున్నాడనే క్లారిటీ ఉంది. ఇక తారక్, కల్యాణ్ రామ్, తారకరత్న వంటి వంశం హీరోలు నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాలో కల్యాణ్ రామ్ తనయుడు కూడా నటించనున్నాడని.. చిన్నప్పటి ఎన్టీఆర్ గా కనిపించనున్నాడని అంటున్నారు.

Related Post