• కాజల్‌కు బదులుగా నిత్యా మేనన్..?

    Published Date : 13-Nov-2017 2:22:34 IST

    వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించనున్నదని మొన్నటి వరకూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే నేనే రాజు నేనే మంత్రిని రూపొందించిన తేజ.. తన తదుపరి సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా రిపీట్ చేయాలని చూసినా… అది సాధ్యం పడటం లేదని సమాచారం. వేరే సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ తేజకు నో చెప్పిందట. ఈ నేపథ్యంలో నిత్యామేనన్ హీరోయిన్ గా అనుకున్నారట. మరి వెటరన్ హీరో సరసన హీరోయిన్ గా నటించడానికి నిత్య ఓకే అంటుందా?

Related Post