• పవన్ ను వదిలేది లేదన్న హీరో!

    Published Date : 08-Aug-2017 3:42:30 IST

    ఇప్పటికే పవన్ కల్యాణ్ భక్తుడిగా పేరు పొందిన హీరో నితిన్. తాజా సినిమాలో కూడా ఇతడు పవన్ ను అనుకరిస్తున్నాడు. ఈ విషయంపై మాట్లాడుతూ.. తను ఈ విషయంలో వెనక్కు తగ్గనని నితిన్ చెబుతున్నాడు. వీలైనంతగా.. తన ప్రతి సినిమాలోనూ పవన్ ను అనుకరించడం జరుగుతుందని స్పష్టం చేశాడు. పవన్ సినిమాలోని ఒక్క సీన్ నైనా తన ప్రతి సినిమాలోనూ వాడుకుంటానని చెప్పాడు. పవన్ ఫ్యాన్ గా తనకు ఆ హక్కు ఉంటుందన్నాడు.

Related Post