• నయనతారకు ఎక్కువ డబ్బిచ్చి అలా చేయిస్తున్నారట!

    Published Date : 09-Jul-2017 12:52:31 IST

    తను నటించే సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలను అస్సలు పట్టించుకోదు నయనతార. ఈ విషయంలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఏమన్నా కూడా.. ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా నయనతార సదరు సినిమాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనదు. గత కొన్నేళ్లుగా ఈ హీరోయిన్ ఇలా డేర్ గా వ్యవహరిస్తోంది. ఇలా చేసినా ఈమెకు మంచి డిమాండ్ ఉండటంతో నయనతార అలాగే చేసేస్తోంది. అయితే బాలయ్య సినిమా ప్రచారంలో పాల్గొనడానికి నయన ఓకే చెప్పిందట. అదనపు పారితోషకం ఇచ్చి ఆమెను ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొనేందుకు ఒప్పించారట బాలయ్య సినిమా వాళ్లు.

Related Post