• మురుగదాస్.. మరో స్టార్ హీరోతో!

    Published Date : 10-Dec-2017 10:59:39 IST

    స్పైడర్ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయినా మురుగదాస్ కెరీర్ కు ఇబ్బంది ఏమీ కలగడం లేదు. ఒకవైపు బాలీవుడ్ లో మరోవైపు కోలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తున్న ఈ దర్శకుడికి మరో స్టార్ హీరోనే దొరికాడని సమాచారం. ఈ సారి విజయ్. ఇది వరకూ విజయ్ తో మురుగకు సూపర్ హిట్స్ ను రూపొందించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి విజయ్ ను డైరెక్ట్ చేయడానికి మురుగ రెడీ అవుతున్నట్టు సమాచారం. అక్షయ్ కుమార్ తో ఒక సినిమాను అనుకున్నా అది వర్క్ అవుట్ కాలేదని.. అందుకే విజయ్ తో చేస్తున్నాడట ఈ దర్శకుడు.

Related Post