• మంచు ఫ్యామిలీ నుంచి మరొకరు.. సినిమాల్లోకి!

    Published Date : 08-Aug-2017 3:37:55 IST

    ఇప్పటికే మంచు మోహన్ బాబు తనయులు ఇద్దరూ సినిమాల్లో ఉన్నారు. ఇక మోహన్ బాబు కూతురు నటిగా, నిర్మాతగా, టాక్ షోలతో వార్తల్లో ఉంటుంది. ఈ సంగతిలా ఉంటే..మంచు ఫ్యామిలీ నుంచి మరొకరు సినిమాల్లోకి రానున్నారని తెలుస్తోంది. ఇది మూడో తరం ముచ్చట. లక్ష్మీ మంచు కూతురు విద్యానీర్వాణ సినిమాల్లోకి రానున్నదని తెలుస్తోంది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి బాల్య పాత్రలో నీర్వాణ కనిపించనుందని సమాచారం.

Related Post