• హారర్ సినిమాకు నాలుగో సీక్వెల్!

    Published Date : 07-Dec-2017 3:41:34 IST

    లారెన్స్ హిట్ వెంచర్ ‘ముని’కి నాలుగో సీక్వెల్ వస్తోంది. మునితో మొదలైన ఈ హారర్ సినిమాల పరపరం ఇప్పటి వరకూ మూడు వచ్చాయి. ముని, కాంచన, కాంచన 2 అంటూ సినిమాలు వచ్చాయి.. భయపెట్టాయి, విజయాలు సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ముని 4 వస్తోంది. కాంచన 3 గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లారెన్స్. ఇందులో ఓవియా ముఖ్య పాత్ర పోషిస్తోంది. మరి మొదటి మూడు సినిమాలు హిట్టైన రీతిలోనూ నాలుగోది ఆడుతుందా? లారెన్స్ విజయపరంపర కొనసాగుతుందా?

Related Post