• లారెన్స్.. నాలుగో సీక్వెల్ తో వస్తున్నాడు!

    Published Date : 07-Sep-2017 7:00:17 IST

    ముని-4తో వస్తున్నాడు లారెన్స్. ఈ ప్రాంచైజ్ లో ఇప్పటి వరకూ మూడు సినిమాలు వచ్చాయి. ఫస్ట్ ముని రాగా, ముని-2 గా కాంచన వచ్చింది. ముని-3 కమ్ కాంచన-2గా గంగ వచ్చింది. ఈ నేపథ్యంలో నాలుగో వెర్షన్ రాబోతోందని సమాచారం. ఇది వరకటి మూడు సినిమాలూ హిట్టుకావడంతో.. నాలుగో వెర్షన్ వస్తుందని తెలుస్తోంది. తొలి మూడు పార్ట్స్ లో ముఖ్య పాత్రలు చేసిన కోవై సరళ, శ్రీమాన్ తదితరులు నాలుగో వెర్షన్లో కూడా నటించబోతున్నారని సమాచారం.

Related Post