• రజనీకాంత్ సరసన హీరోయిన్ గా ఆమెనా..!

    Published Date : 20-Mar-2017 7:05:37 IST

    ఖుష్బూ.. ఈమె స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోందంటే అది అక్క పాత్ర అయినా అయ్యుండాలి, అంతకు మించి అమ్మ, అత్త పాత్ర అయినా అయ్యుండొచ్చు అనుకుంటారంతా. అయితే అందుకు భిన్నంగా సూపర్ స్టార్ రజనీకి జోడీగా ఖుష్బూను చూపబోతున్నాడట దర్శకుడు రంజిత్. రజనీతో కబాలి వంటి సినిమాను రూపొందించిన ఈ దర్శకుడు తన తదుపరి సినిమానూ సూపర్ స్టార్ తోనే చేయబోతున్నాడు. అందులో ఖుష్బూను రజనీకి జోడీగా చూపబోతున్నాడని సమాచారం. ఇప్పుడైతే ఇది ఆసక్తికర కాంబోనే!

Related Post