• హీరోయిన్ భర్త.. రెండో పెళ్లికి రెడీ..!

    Published Date : 19-Mar-2017 10:55:30 IST

    నటి కరిష్మా కపూర్ భర్త సంజయ్ కపూర్ రెండో వివాహానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం కరిష్మాతో విడాకులు తీసుకున్నాడు సంజయ్. ఈ నేపథ్యంలో ప్రియాసచ్ దేవ్ తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న సంజయ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని సమాచారం. ప్రియాకు కూడా ఇది రెండో పెళ్లి అట. ఆమె కూడా భర్తతో విడాకులు పొందిందట. ఇక కరిష్మా కూడా రెండో పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఒక వ్యాపారవేత్తతో ఆమె ప్రస్తుతం ప్రేమలో ఉందని టాక్.

Related Post