• కమల్ హాసన్ సినిమా వస్తోందట..!

    Published Date : 04-Nov-2017 3:54:52 IST

    విశ్వరూపం-2.. కొన్నేళ్లుగా విడుదల ఆగిపోయిన సినిమా. తొలి పార్టు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో శరవేగంగా సీక్వెల్ ను రూపొందించారు కానీ.. దాన్ని విడుదల చేయలేకపోయారు. కమల్ ఆ సినిమాను పట్టించుకోవడమే మానేశాడు. అయితే ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్టుగా కొన్నాళ్ల కిందట ప్రకటించాడు కానీ.. అదీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త వస్తోంది. విశ్వరూపం-2 త్వరలోనే విడుదల కానున్నదట. నవంబర్ ఏడో తేదీన కమల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ రావొచ్చు అనే ప్రచారం జరుగుతోంది.

Related Post