• బూతు డైలాగ్… జ్యోతికపై కేసు నమోదు!

    Published Date : 25-Nov-2017 6:16:34 IST

    బాల దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించిన టీజర్లో నటి జ్యోతిక చెప్పే బూతు డైలాగ్ పై కేసు నమోదు అయ్యింది. ‘లం… కొడకా..’ అనే అర్థాన్ని ఇచ్చే మాటను తమిళంలో డైలాగ్ గా చెప్పింది జ్యోతిక. బాల సినిమాలు రియలిటీకి దగ్గరగా ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. దీంతో జ్యోతిక చేత ఆ డైలాగ్ ను చెప్పించినట్టున్నారు. అయితే..ఇప్పుడు ఎదురుతన్నింది. ఆ డైలాగ్ అభ్యంతరకరమని పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒక డ్రైవర్ ఈ ఫిర్యాదు చేశాడు.

Related Post