• బోయపాటి.. తెలుగు వెర్షన్ హిందీ రేటేఎక్కువా..!

    Published Date : 10-Aug-2017 7:16:26 IST

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొంది, విడుదలకు సిద్ధంగా ఉన్న ‘జయ జానకీ నాయక’ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ ఏడు కోట్ల రూపాయల మొత్తం పలికినట్టుగా ప్రచారం జరుగుతోంది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ఐదు కోట్ల రూపాయలే పలికాయి. తెలుగు వెర్షన్ కన్నా హిందీ వెర్షన్ రేటు ఎక్కువగా ఉండటం విశేషం. బోయపాటి గత సినిమా ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ భారీ వ్యూస్ ను సంపాదించుకోవడంతో ఈ తాజా సినిమా ఈ రేటు పలికిందని సమాచారం.

Related Post