• బాలీవుడ్ సినిమాలు చేయబోతున్న తెలుగు నటుడు!

    Published Date : 08-Aug-2017 3:34:59 IST

    తను త్వరలోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు నటుడు జగపతి బాబు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశాడు. త్వరలోనే ఫస్ట్ బాలీవుడ్ సినిమా గురించి వివరాలు చెబుతాను అని జగపతి ప్రకటించారు. అలాగే బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని.. వాటిని కూడా చేయబోతున్నానని జగపతి ప్రకటించాడు. బాలీవుడ్ లో ఫుల్‌టైమ్ ఆర్టిస్టుగా కొనసాగాలని ఉందని జగపతి పరోక్షంగా చెప్పాడు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడల్లో కూడా జగపతికి అవకాశాలున్నాయి.

Related Post