• ఆ సినిమా కథను ముగ్గురు హీరోలు తిరస్కరించారా!

    Published Date : 17-Jul-2017 9:34:29 IST

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొంది, విడుదలకు సిద్ధం అవుతున్న ఫిదా కథను ముగ్గురు హీరోలు తిరస్కరించారట. ఈ విషయాన్ని దిల్ రాజే పరోక్షంగా చెప్పాడు. ఈ సినిమా కథ చాన్నాళ్ల కిందటే తనకు శేఖర్ చెప్పాడని, స్టార్ హీరోతో రూపొందించాలని అనుకున్నామని అందుకే ముగ్గురు హీరోలకు ఈ సినిమా కథను వివరించామని రాజు చెప్పాడు. అయితే వారెవరితోనూ ఈ సినిమా పట్టాలెక్కలేదని.. వరుణ్ తేజ్ అయితే కరెక్ట్ అనిపించి ఈ హీరోతో ఈ కథను తెరకెక్కించామని రాజు వివరించాడు.

Related Post