• దిలీప్ కు హత్య కేసు కూడా చుట్టుకుంటుందా?

    Published Date : 13-Jul-2017 10:02:05 IST

    భావనను వేధించిన వ్యవహారంలో అరెస్టు అయిన మలయాళ స్టార్ హీరో దిలీప్ ను ఒక హత్య కేసు కూడా చుట్టుకునేలా ఉంది. కొన్నాళ్ల కిందట మలయాళ నటుడు కళాభవన్ మణి అనుమానాస్పద స్థితిలో మరణించాడు కదా.. ఆ హత్య దిలీపే చేయించాడనే మాట వినిపిస్తోంది. కళాభవన్ పై విషప్రయోగం జరిగిందని సీబీఐ అధికారులు ఇప్పటికే తేల్చారు. దిలీప్ తో మణికి రియలెస్టేట్ గొడవలున్నాయని.. అందుకే మణిని హత్య చేయించాడనే ఆరోపణలు వస్తున్నాయి.

Related Post