• సీవీ రెడ్డికి అరుదైన గౌరవం..!

    Published Date : 05-Sep-2017 6:41:41 IST

    తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలను రూపొందించిన దర్శక, నిర్మాత సీవీ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియా తరఫు నుంచి ఆస్కార్స్ కు పంపే సినిమా ఎంపిక కమిటీకి అధ్యక్ష బాధ్యతలు ఆయనకు దక్కాయి. ఈ ఘనత దక్కిన తొలి తెలుగు వ్యక్తి సీవీ రెడ్డి. ఆస్కార్స్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరిలో పోటీ పడటానికి దేశం తరఫు నుంచి ఒక సినిమాను ఎంపిక చేస్తుంది ఈ కమిటీ. ఇందుకోసం త్వరలోనే సినిమాల స్క్రీనింగ్ జరగనుందని సమాచారం.

Related Post