• ఆ సినిమాలో చిరంజీవి గెస్ట్ అప్పీరియన్స్?

    Published Date : 16-Mar-2017 7:01:26 IST

    వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో కనిపించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ధ్రువీకరణ లేదు కానీ.. ఈ మేరకు ఇండస్ట్రీలో బజ్ మొదలైంది. ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు. దీనికి ‘నా పేరు సూర్య’ అనే టైటిల్ ను నిర్ణయించినట్టు సమాచారం. ఈ సినిమాకు నాగబాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడట. మరి మేనల్లుడి సినిమాలో చిరు గెస్టప్పీరియన్స్ ఇస్తే మెగాభిమానులకు పండగే.

Related Post