• ఇక నటించను.. యువ హీరోయిన్ ప్రకటన!

    Published Date : 25-Nov-2017 6:19:52 IST

    బాల నటిగా పరిచయమై.. హీరోయిన్ గా మారిన అవికాగోర్.. ఇక సినిమాల్లో నటించను అని అంటోంది. ఇక హీరోయిన్ గా నటించను అని స్పష్టం చేసిందీమె. ఎందుకలా అంటే.. దర్శకత్వం మీద కాన్సన్ ట్రేట్ చేస్తానని అంటోంది. నటించడంపై తనకు ఇక ఆసక్తి లేదని దర్శకత్వం మీదే పని చేస్తానని అంటోంది. అయితే ఇది శాశ్వతంగా బ్రేక్ కాదని కొంత కాలమే అని చెబుతోంది. ఈ అమ్మడికి అవకాశాలు కూడా ఈ మధ్య పెద్దగా ఏమీ లేవు. అందుకే ఇలా చేస్తోందేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Post